Today’s Rashiphalalu – నేటి రాశిఫలాలు 30.01.25

మేషం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల, వాహనాలు నడిపే విషయంలో నిర్లక్ష్యం తగదు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో ముందుకు సాగుతారు. నూతన విద్యలపై ఆసక్తి పెరుగుతుంది.
వృషభం
అనుకొని ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. ఉద్యోగయోగం. వాహనాలు, విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వచ్చేకాలం. నూతన మిత్రుల సలహాతో కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు.క్రయవిక్రయాలలోలాభాలుపొందుతారు.
మిథునం
ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధగమించి ముందుకు సాగుతారు. బంధువుల నుంచి ధనలాభం పొందుతారు. ఆరోగ్య సమస్యలు కొంత వరకు తీరుతాయి. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం పొందుతారు. సంతానం నుంచికీలకసమాచారంఅందుతుంది.
కర్కాటకం
ఆస్తి వివాదాలు తీరి లబ్ది పొందుతారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. కుటుంబ నభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. సేవాకార్యమాలలో పాల్గొంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.నూతనవస్తులాభంఉంది.
సింహం
వివాదాలకు దూరంగా ఉండటం ఉత్తమం. భావోద్వోగాలను అదుపులో ఉంచుకోవాలి. ఆకస్మిక ప్రయాణాలలో తొందరపాటు తగదు. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగాఉంటుంది.సంతానంనుంచిసహాయసహకారాలుఅందుతాయి.
కన్య
వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. విలువైన వన్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సన్నిహితుల నుంచి విలువైన సమాచారం అందుకుంటారు. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. పనులు సకాలంలోపూర్తిచేస్తారు.సాంకేతికవిద్యలపైఆసక్తిచూపుతారు.
తుల
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మిత్రులతో కష్టసుఖాలను పంచుకుంటారు. నూతన వ్యాపారాలను ప్రారంభించి విజయవంతంగా పూర్తిచేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. క్రయవిక్రయాలలో ప్రోత్సాహాంలభిస్తుంది.
వృశ్చికం
కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలను పరిష్కరించుకుంటారు. దూర ప్రాంతాల నుంచి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. నూతన మిత్రులు పరిచయమై సహాయం అందిస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగాఉంటుంది.వస్తులాభంఉంది.
ధనుస్సు
మిత్రుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. నూతన ఒప్పందాలలో తొందరపాటు తగదు. జీవిత భాగస్వామి సలహాతో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వివావా, ఉద్యోగయత్నాలుసాగిస్తారు.
మకరం
బుణాలు తీరుతాయి. సంఘంలో ప్రత్యేక గుర్తింవు పొందుతారు. సన్మాన యోగం ఉంది. మిత్రుల నుంచి ఆసక్తికరమైన సమాచారం అందుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలుదక్కుతాయి.నూతనవిద్యలపైఆసక్తిపెరుగుతుంది.

కుంభం
ఇంటర్వ్యులకు హాజరవుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహన సౌఖ్యం ఉంది. ఉద్యోగులకు స్వల్ప మార్పులు చోటుచేసుకుంటాయి.వివాహయత్నాలుకొంతవరకుఅనుకూలిస్తాయి.
మీనం
అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. చేపట్టిన నులలో జాప్యం జరిగినా పూర్తి చేస్తారు. ప్రయాణాలలో తొందరపాటు తగదు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. ధనలాభం ఉంది.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *