TG | అర్చకుడు రంగరాజన్‌పై దాడి.. పరామర్శించిన సీఎం రేవంత్ ! Post category:జాతీయం Post last modified:February 10, 2025 చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. ఘటనపై ఆరా తీసిన సీఎం.. అర్చకుడు రంగరాజన్‌ను ఫోన్ ద్వారా పరామర్శించారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. Read more articles Previous PostAndhra Prabha Smart Edition – దొడ్డిదారిలో|ఎయిర్ షో Next PostTG | అర్చకుడు రంగరాజన్‌పై దాడి.. పోలీసుల అదుపులో ఆరుగురు ! You Might Also Like సూర్యస్తోత్రం March 1, 2025 Crime | మహిళను ఇటుకతో కొట్టి హత్య May 3, 2025 ADB | అటవీ అధికారులపై చర్యలు తీసుకోవాలని రాస్తారోకో January 29, 2025 Bill Passed | పార్లమెంట్ లో వక్ఫ్ బిల్లు ఆమోదం – మోదీ హర్షం … April 4, 2025 Nellore : వ్యాపారవేత్త రవీంద్రబాబు కుటుంబానికి ఎంపీ మాగుంట పరామర్శ March 27, 2025 HYDRAA | ఫామ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం – కొనుగోలుదారులను హెచ్చరించిన హైడ్రా చీఫ్ February 17, 2025
HYDRAA | ఫామ్ ప్లాట్ల రిజిస్ట్రేషన్లపై నిషేధం – కొనుగోలుదారులను హెచ్చరించిన హైడ్రా చీఫ్ February 17, 2025